HomeEditor's ChoiceTelangana

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించిన మనాలి ఠాకూర్

గోదావరిఖని, డిసెంబర్ 14 (నినాదం): రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ ఆది వారం పాలకుర్తి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అమూల్యమైందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం చేయకుండా ఓటు హక్కును వినియోగించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధికి సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవడంలో ప్రతి ఓటు కీలకమని ఆమె స్పష్టం చేశారు.

చివరి దశ పంచాయితీ ఎన్నికలు పూర్తి
తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని దానం నాగేందర్ ప్రకటన‌
శివసేనను ఓడించడానికి కాంగ్రెస్, బీజేపీ పొత్తు