HomeEditor's ChoiceGeneral

ఆదివాసీ సంస్కృతిపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే సంహించం -మంత్రి సీతక్క‌

బీసీ కులగణన ఆధారంగా 42 శాతం రిజర్వేషన్లను సాధించడమే లక్ష్యంగా కేంద్రంపై పోరాటం కొనసాగుతుందని మంత్రి సీతక్క అన్నారు. రాష్ట్రంలోని 8,566 పంచాయతీలలో రెండు దశల్లో ఎన్నికలు పూర్తయ్యాయని ఆమె తెలిపారు. క్షేత్రస్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని నిరూపించుకుందని ఆమె అన్నారు. సమ్మక్క-సారలమ్మ జాతర, ఆదివాసీ సంస్కృతి, ఆత్మగౌరవంపై తప్పుడు వ్యాఖ్యలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను కాంగ్రెస్ సహించదని ఆమె హెచ్చరించారు.

వయసైపోయిందా? … 20 వేలకే బీహార్ అమ్మాయిలు – ‍మంత్రి భర్త‌ వ్యాఖ్యలు
హీరోయిన్ కృతి శెట్టికి స్టార్ హీరో కొడుకు వేధింపులు…ఈ వార్తలో నిజానిజాలేంటి ?
రేవంత్ రెడ్డి ఉగ్రవాది – హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు