HomeEditor's ChoiceGeneral

హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం: ఏపీ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్

హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం: ఏపీ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్

హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ ప్రాంతంలో తెలంగాణ పోలీసుల ఈగల్ టీం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజక

మహిళ వేషంలో దాక్కున్న పోలీసు అరెస్ట్
మావోయిస్టు పార్టీ ప్రకటన‌: 16 మంది అరెస్టు అక్రమం…బీజేపీ ఎజెండాకు మద్దతు ఇవ్వొద్దు
గాదె ఇన్నారెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం

హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ ప్రాంతంలో తెలంగాణ పోలీసుల ఈగల్ టీం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే చాడిపిరాల ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు.పోలీసులు సుధీర్ రెడ్డికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా, ఫలితం పాజిటివ్గా వచ్చింది. అతనితో పాటు మరొక వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. సుధీర్ రెడ్డిని డి-అడిక్షన్ సెంటర్‌కు పంపించారు.

సుధీర్ రెడ్డి గతంలో కూడా రెండుసార్లు డ్రగ్స్ వినియోగిస్తూ పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది.డ్రగ్స్ వ్యసనం నిర్మూలనకు పోలీసులు చేపట్టిన ఈగల్ టీం ఆపరేషన్లు కొనసాగుతున్నాయి.