HomeUncategorized

సుల్తానాబాద్ మున్సిపల్ లో… 20 కోట్లతో శరవేగంగా అభివృద్ధి పనులు….

సుల్తానాబాద్ మున్సిపల్ లో… 20 కోట్లతో శరవేగంగా అభివృద్ధి పనులు….

ప్రతి ఇంటికి సిసి రోడ్డు నిర్మాణం.... పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు... అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు.... 6 7 8 9 వార్డుల్లో ఇంద

ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హతపై నేడే స్పీకర్ తీర్పు
తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని దానం నాగేందర్ ప్రకటన‌
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించిన మనాలి ఠాకూర్

ప్రతి ఇంటికి సిసి రోడ్డు నిర్మాణం….

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు…

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు….

6 7 8 9 వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ…

సుల్తానాబాద్, (నినాదం):

సుల్తానాబాద్ మున్సిపల్ కేంద్రంలో 20 కోట్లతో శ రవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ప్రతి ఇంటికి సిసి రోడ్డు నిర్మాణం చేపట్టడం జరు గుతుందని పెద్దపల్లిఎమ్మెల్యే చింతకుంటవిజయ రమణారావు హామీ ఇచ్చారు.మంగళవారం సు ల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 6,7,8,9 వార్డు ల్లో అర్హులైన లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్ల నూ తన నిర్మాణాలకు స్థానిక నాయకులతో కలిసి శని వారం భూమి పూజ శంకుస్థాపనలు చేసి లబ్ధిదా రులకు ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ,అర్హులం దరికీ ఇందిరమ్మ ఇళ్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పట్టణంలో సొంతిల్లు లేని పేద ప్రజలు అనేక మంది ఉన్నారని వారికి కాంగ్రెస్ ప్ర భుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూ రు చేసి ఇంటి ఓనర్లను చేస్తామని, గత బిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ పేరిట పేదలను మోసం చేసిందని గుర్తు చేశారు. బిఆర్ఎస్ పార్టీ పేదలకు ఒక్క ఇళ్లుకూడా అందించిన పాపాన పోలేదని, ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూ రు చేయడం జరిగిందని అన్నారు .పట్టణాన్ని కో ట్లాది రూపాయలతో అత్యంత అద్భుతంగా తీర్చి దిద్దామన్నారు. సుల్తానాబాద్ పట్టణంలో శరవేగం గా అభివృద్ధి పనులు చేపట్టినట్లు, మున్సిపల్ పూ ర్తిగా సుందరంగా మారుతుందన్నారు. రానున్న రోజుల్లో మిగిలిన అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఏర్పాటు చేస్తామన్నా రు. అన్ని వార్డులలో గతంలో ఎన్నడూ లేని విధం గా సుల్తానాబాద్ మున్సిపల్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపా ల ప్రకాష్ రావు, మాజీ సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వూట్ల వరప్రసాద్, గాజుల రాజమల్లు, పట్టణ అధ్యక్షులు వేగోళం అ బ్బయ్య గౌడ్, బిరుదు కృష్ణ, చింతల రాజు, కుమా ర్ దేవేందర్, అమిరిశెట్టి రాజలింగం, పడాల అజ య్ గౌడ్, తొర్రీ కొండ ప్రభాకర్, దున్నపోతుల రాజ య్య, మమ్మద్ రఫీక్, పైముద్దీన్, ఫరూక్, మోబిన్, మున్సిపల్ కమిషనర్ తిప్పరాజు రమేష్, హౌసిం గ్ డీఈ, ఏఈ నవ్యతో పాటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ది దారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, తదితరులు పా ల్గొన్నారు.