HomeEditor's ChoiceGeneral

అనంతగిరి మండలంలో గెలిచిన సర్పంచులు వీరే..

అనంతగిరి మండలంలో గెలిచిన సర్పంచులు వీరే..

కోదాడ/అనంతగిరి (నినాదం):గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అనంతగిరి మండలంలో 20 గ్రామాలకు గాను 3 ఏకగ్రీవం కాగాఆదివారం 17గ్రామాలకు సర్పంచ్, వార్డు సభ్యులక

బీజేపీ, బీఆరెస్ మధ్య పోరాట‍ం నిజమా? లేక ఇద్దరి మధ్య రహస్య ఒప్పందం నిజమా ?
రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి తీరుతాం… స్పష్టం చేసిన కాంగ్రెస్ ఇంచార్జ్
వాళ్ళ ఒళ్ళంతా విషమే -బీఆరెస్ పై రేవంత్ మండిపాటు

కోదాడ/అనంతగిరి (నినాదం):
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అనంతగిరి మండలంలో 20 గ్రామాలకు గాను 3 ఏకగ్రీవం కాగా
ఆదివారం 17గ్రామాలకు సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నికలు జరిగాయి. ఇందులో గెలుపొందిన వారిలో అనంతగిరి నకిరేకంటి వీరభద్రమ్మ (కాంగ్రెస్ పార్టీ రెబల్)ఖానాపురం గ్రామం (స్వతంత్ర అభ్యర్థి), పాలవరం మట్టపల్లి నరేష్ గౌడ్ కాంగ్రెస్, చనుపల్లి నల్ల భూపాల్ రెడ్డి (టిఆర్ఎస్), త్రిపురవరం మాదాసు జ్యోతి కృష్ణ (బి ఆర్ ఎస్), అమీనాబాద్ గోపతి లలితమ్మ ( బీఆర్ఎస్), కొత్త గోల్ తండా బానోత్ వేణు నాయక్ (కాంగ్రెస్ రెబల్), వెంకట్రాపురం బోల్లికొండ జయరాజు (కాంగ్రెస్), బొజ్జగూడెం తండా గూగులోతు నీలా భాయ్ (బీఆర్ఎస్), శాంతినగర్ వాడ కొప్పుల ఉమా (సిపిఐ), గొండ్రియల కలకొండ లచ్చయ్య (టిఆర్ఎస్), కొత్తగూడెం తేజావత్ వెంకటేశ్వర్లు ( కాంగ్రెస్), మొగలాయి కోట లింగం రాఘవరెడ్డి (కాంగ్రెస్ రెబల్), వాయలసీంగారం నందిగామ శ్రీనివాస్ ( కాంగ్రెస్), లక్కవరం లు గెలుపొందారు. కాగా కృష్టాపురం కత్రం జ్ఞానేందర్ రెడ్డి ,అజ్మీర తండా అజ్మీరా శ్రీదేవి, పాలవరం తండా భూక్యా నారాయణ లు
ఏకగ్రీవాలయ్యాయి.