HomeEditor's ChoiceGeneral

బొజ్జగూడెం తండా గ్రామ సర్పంచ్ కు ఘన సన్మానం

బొజ్జగూడెం తండా గ్రామ సర్పంచ్ కు ఘన సన్మానం

కోదాడ/అనంతగిరి (నినాదం):అనంతగిరి మండలం బొజ్జగూడెం తండా గ్రామ సర్పంచ్ గుగులోత్ నీలాబాయి శ్రీనివాస్ కు హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం గ్రామంలో ఘనంగా సన్మానించారు. నూతన సంవత్సరం పురస్కరించుకొని గ్రామ సర్పంచ్ కు పూలమాలతో ఘనంగా సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శ్రీనివాస్ హమాలి యూనియన్ నాయకుడిగా అనేక సమస్యలపై పోరాడారని, వారు గుర్తు చేశారు. తప్పనిసరిగా వారి సతీమణి నీలాబాయి ఆధ్వర్యంలో గ్రామం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు

అనంతగిరి మండలంలో.. ఉప సర్పంచులు వీరే…
‘గ్రామాల అభివృద్దికి ఇలాంటి నాయకులే కావాలి’
కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత -కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

కోదాడ/అనంతగిరి (నినాదం):
అనంతగిరి మండలం బొజ్జగూడెం తండా గ్రామ సర్పంచ్ గుగులోత్ నీలాబాయి శ్రీనివాస్ కు హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం గ్రామంలో ఘనంగా సన్మానించారు. నూతన సంవత్సరం పురస్కరించుకొని గ్రామ సర్పంచ్ కు పూలమాలతో ఘనంగా సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శ్రీనివాస్ హమాలి యూనియన్ నాయకుడిగా అనేక సమస్యలపై పోరాడారని, వారు గుర్తు చేశారు. తప్పనిసరిగా వారి సతీమణి నీలాబాయి ఆధ్వర్యంలో గ్రామం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు